US: యూఎస్ లో మరో విమాన ప్రమాదం...! 1 y ago

featured-image

TG: యూఎస్ లో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 172 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగాయి. అమెరికాలోని డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గేట్ C38 వద్ద నిలిపి ఉంచిన విమానంలో మంటలు చెలరేగాయి. టార్మాక్ పైకి దట్టమైన నల్లటి పొగ ఎగసిపడింది. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD